హైదరాబాద్ లో ఇండియన్ ఏవియేషన్ -2016 షో
- February 24, 2016
ఇండియన్ ఏవియేషన్ -2016 షోకు హైదరాబాద్ వేదిక కానుంది. బేగంపేట ఎయిర్‌పోర్టులో మార్చి 16 నుంచి 20 వరకు ఇండియన్ ఏవియేషన్ షో జరగనుంది. ఏవియేషన్ షోను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించనున్నారు. ఇక ఈ ఉదయం సీఎస్ రాజీవ్ శర్మతో పౌర విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్ నయన్ సమావేశమై విమానయాన ప్రదర్శన ఏర్పాట్లపై కూడా చర్చించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







