ఫిల్మ్ నగర్ సన్నిధానంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్..
- February 24, 2016
జూబ్లీహిల్స్ ఏరియాలోని ఫిల్మ్ నగర్ సన్నిధానంలో బుధవారం ఉదయం పలువురు సినీతారలు, పలువురు రాజీకీయ ప్రముఖులు సందడి చేసారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో ప్రారంభమైన అంకురార్పణ కార్యక్రమానికి సినీరంగానికి చెందిన ప్రముఖులతో పాటు పలువురు రాజకీయనాకులు హాజరయ్యారు.
స్వరూపానంద స్వామిజీ చేతుల మీదుగా సంతోషిమాత, లక్ష్మీనారసింహ స్వామి, సూర్యనారాయణస్వామి వార్ల విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా వచ్చి ఈ అంకురార్పణ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. చిరంజీవితో పాటు వెంటేష్, నాగార్జున, మురళీ మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా పూర్ణాహుతి నిర్వహించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







