నాలుగు రోజుల్లో రియాద్ పై మిసైల్ దాడికి మరో విఫలయత్నం
- January 26, 2021
సౌదీ: సౌదీ రాజధాని రియాద్ పై పొరుగు దేశం తిరుగుబాటుదారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. నాలుగు రోజుల క్రితమే రియాద్ లక్ష్యంగా చేసుకొని మిస్సైల్ ను ప్రయోగించగా...సౌదీ భద్రత బలగాలు మధ్యలోనే ధ్వంసం చేశాయి. ఇప్పుడు మరోసారి రియాద్ పై మిస్సైల్ దాడికి విఫలయత్నం జరిగింది. రాజధాని వైపు దూసుకొచ్చిన మిస్సైల్ ను సౌదీ నేతృత్వంలోని సైన్యం మార్గ మధ్యలోనే ధ్వంసం చేసింది. దీనికి సంబంధించి భారీ శబ్ధంతో విస్పోటం జరిగిట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..