ప్రైవేట్ ల్యాబ్ లో పీసీఆర్ టెస్ట్ ఖరీదు 30 దినార్లు..కువైట్ ఆదేశాలు
- January 27, 2021
కువైట్ సిటీ:దేశంలో పీసీఆర్ టెస్ట్ చార్జీ 30 దినార్లకు మించకూడదని కువైట్ ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రవైట్ ల్యాబులు, ప్రవైట్ సంస్థలకు హెల్త్ లైసెన్స్ డిపార్ట్మెంట్ ఈ మేరకు ఉత్తర్వులు పంపించింది. కోవిడ్ నిర్ధారణ పరీక్షకు ఎట్టి పరిస్థితుల్లోనూ 30 దినార్ల కంటే ఎక్కువ ఛార్జ్ చేయకూదని స్పష్టం చేసింది. ఎవరైన ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రవైట్ ల్యాబ్ లు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నిర్ణయించిన దాని కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించింది. గవర్నమెంట్ స్టాండర్డ్స్ కు తగినట్లుగా ల్యాబరేటరీ ఉన్న ఆస్పత్రులు, ల్యాబ్ లకు మాత్రమే టెస్టులకు అనుమతి ఇచ్చినట్లు హెల్త్ లైసెన్స్ డిపార్ట్మెంట్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష