అల్ హజం కూడలి , అల్ ఖఫ్జి వీధిలో వాహనాల రద్ది ప్రారంభం
- February 24, 2016
అల్ హజం కూడలి , అల్ ఖఫ్జి వీధిలో వాహనాల రద్ది మొదలయ్యంది. ఫిబ్రవరి 20 వ తీది ( శనివారం ) నుంచి ఈ మార్గంలో కాలినడక బాట, రహదారి వెంబడే మరో దారి పనులు పురోగతిలో ఉన్నాయి. అల్ హజం కూడలి, అల్ ఖఫ్జి వీధిలో అభివృద్ధిలో భాగంగా ఈ నిర్మాణాలు పూర్తిచేస్తున్నారు. ట్రాఫిక్ సూచికల నియంత్రణతో అల్ ఖఫ్జి వీధిలో మూడు నుంచి నాలుగు వరుసలు ఈ మార్గంలో ఉంటాయి. ఇవి 300 మీటర్ల దూరంలోని అల్ జమిఆ కూడలి వరుకు ఉంటుంది. అల్ హజం కూడలి జేలైహ కూడలి వరకు నాలుగు వరుసలతో మొదలవుతుంది. అల్ ఖఫ్జి వీధి అభివృద్ధి పధకం మెరుగుదిద్ధడం ద్వారా స్థానిక రహదారులను అనసంధానంకు దోహదపడటమే కాక ట్రాఫిక్ భద్రత ఏర్పడి సురక్షిత ప్రయాణాలు ఈ మార్గాలలో ఉంటాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







