కరోనా వేరియంట్...మూతబడ్డ స్కూల్స్..
- January 27, 2021
బహ్రెయిన్: బహ్రెయిన్ రెస్టారెంట్లు మరియు కేఫ్ లలో భోజన సేవలను నిలిపివేయటమే కాకుండా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలను మూడు వారాల పాటు రిమోట్ లెర్నింగ్ కు మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది ఆరోగ్య మంత్రిత్వ శాఖ. కొరోనావైరస్ యొక్క వ్యాప్తిని నియంత్రించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు బుధవారం తెలిపింది.
కరోనావైరస్ యొక్క కొత్త వేరియంట్‌ను మంత్రిత్వ శాఖ గుర్తించింది, ఇది ఏ రకమైనది అని చెప్పకుండానే తాజా నిర్ణయాలు ఆదివారం నుంచి అమల్లోకి వస్తాయి అంటూ ప్రకటించింది ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష