తీవ్రవాద పోరులో సౌదీకి మద్దతుగా బహ్రెయిన్
- February 24, 2016
తీవ్రవాద పోరులో సౌదీ అరేబియాకు బాసటగా నిలుస్తామని బహ్రెయిన్ పేర్కొంది. అన్ని రకాల హింసలను వ్యతిరేకిస్తూ, దానిని నివారించడానికి ఐకమత్యంగా నిలుస్తామని బెహారిన్ మద్దతు పలికింది. సౌదీ అరేబియాలో మంగళవారం బెహారిన్ తీవ్రవాది హత్యకు గురవ్వడంతో తాము ఈ ప్రకటన చేస్తున్నట్లు బెహారిన్ దేశ విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. తీవ్రవాద చర్యలపై బెహారిన్ అంతర్గత వ్యవహారాల శాఖ , సౌదీ అరేబియాఅంతర్గత వ్యవహారాల శాఖల మధ్య సన్నిహిత, స్నేహపూర్వక సంబంధాలు గతం నుంచి నెలకొని ఉన్నాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







