జైలు అథారిటీస్‌తో భారత వలసదారుల సమస్యల్ని చర్చించిన రాయబారి
- January 28, 2021
కువైట్: కువైట్‌లో భారత రాయబారి అయిన సిబి జార్జి, రిఫార్మ్స్ ఇనిస్టిట్యూషన్స్ అండర్ సెక్రెటరీ మేజర్ జనరల్ తలాల్ మరాఫితో పలు అంవాలపై చర్చించారు. కువైట్‌లో భారత వలసదారులకు సంబంధించిన పలు అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అలాగే జైలు అథారిటీస్ ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. పలువురు ఎంబసీ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. శిక్ష ఎదుర్కొంటున్న ఖైదీలను పరస్పరం బదిలీ చేసుకునేలా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సీనియర్ అధికారుల స్థాయిలో పలు సమావేశాలు నిర్వహించేలా ఈ సమావేశంలో నిర్ణయానికి ఇరు వర్గాలూ వచ్చాయి.
తాజా వార్తలు
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!
- ఇరాన్ తీరుపై యూఏఈ ఫైర్.. ఉద్రిక్తతలు తగ్గించే ఆలోచన లేదా?







