బహ్రెయిన్, శ్రీలంకలకు వ్యాక్సిన్ పంపిన ఇండియా
- January 28, 2021
బహ్రెయిన్: భారతదేశంలో తయారవుతున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ని బహ్రెయిన్ అలాగే శ్రీలంకలకు భారత ప్రభుత్వం పంపింది. మొత్తం 50,6400 డోసులను శ్రీలంకకు పంపగా, బహ్రెయిన్‌కి 10,800 డోసులు అందనున్నాయి. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ వ్యాక్సిన్‌ని తయారు చేస్తోన్న సంగతి తెలిసిందే. బహ్రెయిన్ గతంలోనే కోవిషీల్డ్ వ్యాక్సిన్ వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూటాన్, మాల్దీవులు, నేపాల్, మయన్మార్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ తదితర దేశాలకూ భారత ప్రభుత్వం వ్యాక్సిన్లను పంపుతోంది.
తాజా వార్తలు
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- Kuwait air defences intercept Iranian missile, drone attacks
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్







