ఫిబ్రవరి 28 దాకా అంతర్జాతీయ విమానాల్లేవ్
- January 28, 2021
న్యూ ఢిల్లీ:అంతర్జాతీయ విమాన సర్వీసులు ఈ ఏడాదిలో తిరిగి ప్రారంభమయ్యే అవకాశం లేకుండా పోయింది. కరోనా నేపథ్యంలో అంతర్జాతీయ విమాన రాకపోకలపై నిషేధాన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) మరోసారి పొడిగించింది.ఫిబ్రవరి 28వరకు అన్ని రకాల కమర్షియల్ ఫ్లైట్స్‌ను రద్దు చేస్తున్నట్టు DGCA సంయుక్త డీజీ సునీల్ కుమార్ గురువారం సాయంత్రం సర్క్యులర్ జారీ చేశారు.కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను గతేడాది మార్చి 23 నుంచి డీజీసీఏ నిలిపేసిన విషయం తెలిసిందే. అయితే, వందే భారత్ మిషన్‌లో భాగంగా ఎంపిక చేసిన కొన్ని దేశాలకు విమాన సర్వీసులను కొనసాగిస్తోంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష