రెస్టారెంట్లు, కేఫ్‌లను ఆదుకోనున్న తమ్కీన్
- January 29, 2021మనామా:బహ్రెయిన్ లేబర్ ఫండ్ తమ్కీన్, కరోనా నేపథ్యంలో సమస్యలు ఎదుర్కొంటున్న రెస్టారెంట్లు, కేఫ్‌లను ఆదుకోనుంది.ఫిబ్రవరి నెల కోసం రెస్టారెంట్లకు అండగా వుండేందుకు తమ్కీన్ ముందుకొచ్చింది. ప్రైమ్ మినిస్టర్, క్రౌన్ ప్రిన్స్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా నేతృత్వంలో జరిగిన కో-ఆర్డినేటింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తొలి ఫేజ్ ప్రోగ్రామ్‌లో రిజిస్టర్ చేసుకున్న రెస్టారెంట్లు, కేఫ్‌లకు ఈ సాయం వర్తిస్తుంది.తమ్కీన్ సీఈఓ డాక్టర్ ఇబ్రహీం మొహమ్మద్ జనాహి, రెస్టారెంట్లు మరియు కేఫ్‌లను ఈ విషయమై సంప్రదిస్తారు.
తాజా వార్తలు
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం
- రాజు సల్మాన్‌కు లంగ్ ఇన్ఫెక్షన్
- మద్యం పాలసీ కేసు..కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు