50,000 ఉద్యోగాలను సృష్టించనున్న కొత్త క్రూజ్ కంపెనీ
- January 30, 2021
రియాద్:దేశంలో క్రూజ్ విభాగాన్ని ఏర్పాటు చేసేందుకోసం సౌదీ అరేబియా కొత్త కంపెనీని ఏర్పాటు చేసింది. ఈ కంపెనీ ద్వారా 50,000 ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమం అవుతుంది. పబ్లిక్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ ద్వారా సౌదీ క్రూజ్ కంపెనీని ఏర్పాటు చేశారు. జెడ్డా వేదికగా ఏర్పాటు చేసిన ఈ కంపెనీ 2021-2025 ప్రణాళిక ప్రకారం పనిచేయనుంది. దేశంలో టూరిజంను అభివృద్ధి చేసేలా ఈ కంపెనీకి దిశా నిర్దేశం చేయనున్నారు. కాగా, రెడ్ సీ స్పిరిట్, తమ తొలి రిక్రియేషనల్ క్రూజ్‌ను సౌదీ అరేబియాలో గత ఆగస్టులో ప్రారంభించింది.
--జయ(మాగల్ఫ్ ప్రతినిధి,సౌదీ అరేబియా)
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







