వ్యాక్సిన్ పొందండి, బహ్రెయిన్‌కి అండగా నిలవండి:భారత రాయబారి
- January 30, 2021
మనామా:భారత రాయబారి పియుష్ శ్రీవాస్తవ, భారత కమ్యూనిటీ మెంబర్స్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో పాల్గొనడం ద్వారా కరోనాపై బహ్రెయిన్ చేస్తోన్న పోరాటంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. భారతదేశంలో తయారైన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను తీసుకోవాలని ఆయన సూచించారు. బహ్రెయిన్ ప్రభుత్వం నిర్వహిస్తోన్న వ్యాక్సినేషన్ డ్రైవ్ పట్ల హర్షం వ్యక్తం చేశారు భారత రాయబారి. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్‌లో వర్చువల్ విధానం ద్వారా పాల్గన్న కమ్యూనిటీ మెంబర్స్‌కి కృతజ్ఞతలు తెలిపారు భారత రాయబారి పియుష్ శ్రీవాస్తవ. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలనీ, ట్రావెల్ సంబంధిత సమాచారం అలాగే, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించడం జరిగింది.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







