హోరాత్ ఆలి వద్ద వర్టికల్ గార్డెన్ కార్ పార్కులు

- February 02, 2021 , by Maagulf
హోరాత్ ఆలి వద్ద వర్టికల్ గార్డెన్ కార్ పార్కులు

మనామా:నార్తరన్ మునిసిపల్ కౌన్సిల్, మల్టీ స్టోరీ వర్టికల్ గార్డెన్ కార్ పార్కులను హోరాత్ అలి ప్రాంతంలో నిర్మించేందుకు ముందుకొస్తోంది. ప్రపోజల్ ప్రెసిడెంట్ ఫైసల్ షాబిబ్ మాట్లాడుతూ, పెరుగుతున్న డిమాండ్‌కి తగ్గట్టుగా పార్కింగ్ సౌకర్యాలు కల్పించేందుకు ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా వుంటుందని అన్నారు. ఇన్వెస్టర్లు అలాగే పౌరులు సంతృప్తి చెందేలా తగిన సమయంలో ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయని షాబిబ్ చెప్పారు. చివరి ఫ్లోర్, అత్యంత ఎత్తయిన కార్ పార్క్ - హోటళ్ళు ఇతర మోడర్న్ ఫెసిలిటీస్ తరహాలో వుంటుందని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com