శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత
- February 02, 2021
హైదరాబాద్:శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో భాగంగా 54 లక్షలు విలువ చేసే కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్ నుంచి దుబాయ్‌కు వెళ్తున్న ఇద్దరి నుంచి ఈ కరెన్సీను అధికారులు సీజ్ చేశారు. అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా... తినుబండారాల్లో అమలర్చి తీసుకెళ్లేందుకు యత్నించారు. అనుమానంతో వారి బ్యాగ్‌ను తనిఖీ చేయగా.. కరెన్సీ బయటపడింది. కస్టమ్స్ అధికారులు ఇద్దర్ని నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.


తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







