హోరాత్ ఆలి వద్ద వర్టికల్ గార్డెన్ కార్ పార్కులు
- February 02, 2021
మనామా:నార్తరన్ మునిసిపల్ కౌన్సిల్, మల్టీ స్టోరీ వర్టికల్ గార్డెన్ కార్ పార్కులను హోరాత్ అలి ప్రాంతంలో నిర్మించేందుకు ముందుకొస్తోంది. ప్రపోజల్ ప్రెసిడెంట్ ఫైసల్ షాబిబ్ మాట్లాడుతూ, పెరుగుతున్న డిమాండ్‌కి తగ్గట్టుగా పార్కింగ్ సౌకర్యాలు కల్పించేందుకు ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా వుంటుందని అన్నారు. ఇన్వెస్టర్లు అలాగే పౌరులు సంతృప్తి చెందేలా తగిన సమయంలో ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయని షాబిబ్ చెప్పారు. చివరి ఫ్లోర్, అత్యంత ఎత్తయిన కార్ పార్క్ - హోటళ్ళు ఇతర మోడర్న్ ఫెసిలిటీస్ తరహాలో వుంటుందని అన్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







