ఫేక్ పీసీఆర్ సర్టిఫికెట్స్: 500 కువైటీ దినార్స్ జరీమానా
- February 03, 2021
కువైట్ సిటీ:కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికార వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం ఫేక్ పీసీఆర్ టెస్ట్ సర్టిఫికెట్లను తీసుకొచ్చే ప్రయాణీకులకు 500 కువైటీ దినార్స్ జరీమానా విధించడంతోపాటుగా, వారిని వెంటనే తిప్పి పంపడం జరుగుతుందని తెలుస్తోంది. ఫేక్ సర్టిఫికెట్ తెచ్చిన ప్రయాణీకుడు కువైట్ పౌరుడైతే అతనికి మళ్ళీ వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చర్యలు తీసుకోబడతాయనీ, ఎయిర్‌లైన్ క్యారియర్పైన కూడా చర్యలు తీసుకోబడతాయని అధికారులు పేర్కొన్నారు. మునా ప్లాట్‌ఫామ్ ద్వారా అన్ని అక్రమాలకు చెక్ పెడుతున్నట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







