సౌదీకి విమానాల్ని రద్దు చేసిన ఎతిహాద్, ఎమిరేట్స్
- February 03, 2021
రియాద్:20 దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులపై బ్యాన్ విధించిన దరిమిలా, యూఏఈకి చెందిన పలు ఎయిర్ లైన్స్ సంస్థలు సౌదీ అరేబియాకి ప్రయాణీకుల విమానాల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఎతిహాద్ ఎయిర్ వేస్, ఎమిరేట్స్ ఫిబ్రవరి 3 రాత్రి 9 గంటల నుంచి ఈ విమానాల రద్దు అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నాయి. సౌదీ జాతీయులు, పౌరులు, డిప్లమాట్స్, హెల్త్ ప్రాక్టీషనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఈ బ్యాన్ వర్తించదు. నిషిద్ధ జాబితాలోని దేశాలకు వెళ్ళినవారు 14 రోజుల పాటు క్వారంటైన్లో వుండాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!