వ్యాక్సినేషన్‌ను మరింత ముమ్మరం చేయనున్న కువైట్
- February 03, 2021_1612361773.jpg)
కువైట్ సిటీ:కోవిడ్ వ్యాప్తిని సమర్ధవంతంగా అరికట్టేందుకు వ్యాక్సినేషన్‌ను వచ్చే ఆదివారం నుంచి మరింత ముమ్మరం చేయనున్నట్లు కువైట్ ప్రకటించింది. అందుకు తగినట్లుగా మిష్రెఫ్ గ్రౌండ్ లో ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించింది. దీనికితోడుగా కొత్తగా మరో రెండు వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇందులో ఒకటి జహ్రలోని నసీమ్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నామని...మరోటి ముబారక్ అల్ కబీర్ లోని అల్ మసయల్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష