ఏ.పీలో కరోనా కేసుల వివరాలు
- February 03, 2021
అమరావతి:ఏ.పీలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి..ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 25,445 సాంపిల్స్ పరీక్షించగా.. 95 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరొకరు మృతిచెందారు. ఇదే సమయంలో 129 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు పరీక్షించి సాంపిల్స్ సంఖ్య 1,32,14,548కు చేరుకోగా.. పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,099కు పెరిగింది.ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,162 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. ఇప్పటి వరకు 8,79,780 మంది పూర్తిగా కోలుకోగా..7,157 మంది కరోనాతో మృతిచెందారు కరోనా బులెటిన్‌లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం..కాగా, రోజుకో కొత్త రికార్డు తరహాలో భారీగా నమోదు అవుతూ వచ్చిన పాజిటివ్ కేసులు.. ఇప్పుడు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







