ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకంగా దాటిపోతున్నవారిన సి.సి, కెమెరాల ద్వారా పట్టివేత
- February 24, 2016
మారుతున్న దారులలో కుడివైపు నుంచి దాటిపోతున్న 600 మందిని పసుపు రంగు బాక్స్ ల సాయంతో ట్రాఫిక్ ఉల్లంఘనల కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని అంతర్గత మంత్రిత్వ శాఖ తన పేస్ బుక్ పేజి లో బహిర్గతం చేసింది. ట్రఫిక్ భద్రత మరియు అంతర్గత మంత్రిత్వ శాఖ ఇంజినీరింగ్ విభాగం విభజన దారులలో కుడివైపు నుంచి వాహనాలను అఢిగమించెవారిని సి.సి, కెమెరాల ద్వారా గుర్తించి వారికి జరిమానాలు విధించనున్నారు. అదేవిధంగా రహదారులలోనూ పలు చోట్ల కెమెరాలు అమర్చి రాడార్ వ్యవస్థతో అనుసంధానం చేయనున్నారు. ఇకపై ఈ తరహ ట్రాఫిక్ ఉల్లంఘనలపై కేసులను పోలీసులు నమోదు చేయరని సాంకేతక విధానాలతో ఆ ఉల్లంఘనలు నమోదు అవుతాయని ఆ తర్వాత పేస్ బుక్ పేజి లో వారి వివరాలు చదువుకోవచ్చని అధికారులు తెలియచేస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







