మధ్య ప్రాచ్య ప్రాంతంలో అత్యంత శక్తివంతమైన యు.ఎ.ఇ. పాస్ పోర్ట్
- February 25, 2016
మధ్య ప్రాచ్య ప్రాంతంలో అత్యంత శక్తివంతమైనదిగా యు.ఎ.ఇ. పాస్ పోర్ట్ నిలిచింది. అరబ్ మరియు మధ్య తూర్పు దేశాలలో మొదటి స్థానంలో ఉంది. రిస్ట్రిక్షన్ ఇండెక్స్ ప్రకారం హెన్లీ మరియు భాగస్వామి నివాస పౌరసత్వం ప్రణాళిక విశ్వనేతగా వరుసగా రెండవ ఏడాది ఈ గౌరవాన్నిదక్కించుకొంది. యు.ఎ.ఇ. పాస్ పోర్ట్ తో 122 దేశాలకు సులభ సాధ్యంగా వీసా రహితంగా ప్రయాణించవచ్చు. 2015 లో యు.ఎ.ఇ. ఐరోపా దేశాల కూటమితో ఒక ఒప్పందం కుదుర్చుకొంది. దీని ప్రకారం వీసా లేకుండా 36 దేశాలకు వెళ్లేందుకు అనుమతిని ఇచ్చింది.అలాగే 26 స్చెంగెన్ అనుమతిని సైతం ఇచ్చారు, ఈ ఘనతను సాధించిన తొలి అరబ్ దేశంగా యు.ఎ.ఇ. ఉంది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







