వైరస్ లాక్ డౌన్: 550 షాప్స్ మూసివేత
- February 08, 2021_1612778228.jpg) 
            రియాద్:కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో అమల్లోకి తెచ్చిన నిబంధనలకు సంబంధించిన ఉల్లంఘనల నేపథ్యంలో 550 షాపుల్ని మూసివేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు మినిస్ట్రీ ఓ ప్రకటన చేసింది. 14,589 తనిఖీలు జరిగాయనీ, షాపులు అలాగే ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్తోపాటు పబ్లిక్ యుటిలిటీ మార్కెట్లపైనా తనిఖీలు నిర్వహించడం జరిగిందని మినిస్ట్రీ పేర్కొంది. తనిఖీల్లో 2,960 ఉల్లంఘనల్ని గుర్తించారు. ఈ క్రమంలో 550 షాపుల్ని మూసివేశారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డితో సల్మాన్ ఖాన్ భేటీ..
- తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ కొత్త కెరీర్..
- నెట్వర్క్ ఆస్పత్రులకు వన్‌టైం సెటిల్మెంట్ నిర్ణయం
- Women’s World Cup 2025: ఫైనల్ చేరిన భారత్
- ప్రతి నెలా జాబ్ మేళాలు నిర్వహించాలి: సీఎం చంద్రబాబు
- 2,790 మంది భారతీయులను US వెనక్కి పంపింది: కేంద్రం
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు ఇక ఇ-పాస్‌పోర్టులే..!!
- ఉమ్రా వీసా వ్యాలిడిటీని తగ్గించిన సౌదీ అరేబియా..!!
- దోఫర్ మునిసిపాలిటీలో విస్తృతంగా తనిఖీలు..!!
- అల్-జహ్రా నేచర్ రిజర్వ్ నవంబర్ 9న రీ ఓపెన్..!!







