అబుధాబి గ్రీన్ లిస్ట్: బహ్రెయిన్ పేరు తొలగింపు
- February 08, 2021
అబుధాబి:అబుధాబి తన గ్రీన్ లిస్ట్‌ని అప్డేట్ చేసింది. ఈ లిస్టులో పలు దేశాలు, రీజియన్స్ అలాగే టెరిటరీస్ని పేర్కొంటారు. 12 ప్రాంతాలతో కూడిన తాజా లిస్టుని అబుధాబి ప్రకటించింది. ఈ లిస్టులో భూటాన్, ఐస్‌ల్యాండ్ పేర్లు చేర్చబడ్డాయి. అయితే, బహ్రెయిన్ అలాగే ఫాల్క్ ల్యాండ్ ఐలాండ్స్, మాల్దీవ్స్, ఒమన్ ఖతార్, సెంట్ కిట్టిస్ మరియు నెవిస్ అలాగే థాయిలాండ్ పేర్లు గల్లతంయ్యాయి అబుధాబి గ్రీన్ లిస్టు నుంచి. గ్రీన్ లిస్టులోని దేశాలకు చెందినవారికి మ్యాండేటరీ క్వారంటైన్ నిబంధనల నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే, వారికి అబుధాబి వచ్చిన వెంటనే తప్పనిసరి పీసీఆర్ టెస్టు నిర్వహిస్తారు. గ్రీన్ లిస్టులో వున్న వాటి వివరాల్లోకి వస్తే, ఆస్ట్రేలియా సహా భూటాన్, బ్రూనై, చైనా, గ్రీన్‌ల్యాండ్, హాంగ్ కాంగ్, ఐస్లాండ్, మారిషస్ వున్నాయి.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







