మస్కట్:సరైన డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికే రెసిడెన్సీ వీసా రెన్యూవల్
- February 10, 2021
మస్కట్:రెసిడెన్సీ వీసా గడువు తొందర్లోనే ముగియనుందా? ఇతర ఉద్యోగాల్లో ఉన్న వారి సంగతేలా ఉన్నా..మీరు డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉంటే మాత్రం అలర్ట్ కావాల్సిందే. ఎందుకంటే డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్లందరి రెసిడెన్సీ వీసాలను రెన్యూవల్ చేయబోమని ఒమన్ కార్మిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా సరైన డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికి మాత్రమే వీసా రెన్యూవల్ చేస్తామని స్పష్టం చేసింది. డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉండి.. జూన్ 1, 2021తో వీసా గడువు ముగిసే వారు...వీసా రెన్యూవల్ కోసం చేసే దరఖాస్తుతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో అనే వివరాలను కూడా తెలియచేయాలని కార్మిక శాఖ సూచించింది.
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







