చేపల మార్కెట్లో గుమికూడిన జనం, వెల్లువెత్తిన విమర్శలు
- February 10, 2021
కువైట్ సిటీ:చేపల మార్కెట్లో చేపల వేలం సందర్భంగా పెద్దయెత్తున జనం గుమికూడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెలూన్లు, షాపులు, రెస్టారెంట్ల వంటివాటి మూసివేతపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్న నాయకత్వం, షర్క్ ఫిష్ మార్కెట్ వద్ద రోజువారీ వేలం ప్రక్రియ సందర్భంగా ఆంక్షలు విధించి, అమలు చేయకపోవడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తగు చర్యలు తీసుకుంటామని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







