హీరోయిన్ నందిత శ్వేత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్
- February 10, 2021
హీరోయిన్ నందిత శ్వేత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది. గుర్తు తెలియని వ్యక్తులు అకౌంట్‌ను హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. తన ఇన్‌స్టా అకౌంట్ ద్వారా ఏవైనా అవాంఛిత పోస్టులు వస్తే.. దయచేసి జాగ్రత్త వహించండంటూ అభిమానుల కోరింది. కొన్ని గంటల తర్వాత తన అకౌంట్ రికవరీ అయినట్లు పోస్ట్ చేసింది. గతంలో స్మిత, సునీత్, రాశిఖన్నా, సమంత, అమలాపాల్, పూజా హెగ్డేలాంటి తారల అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. ఇప్పుడీ జాబితాలోకి నందిత శ్వేత సైతం చేరిపోయింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు