ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రోజెనెకా వ్యాక్సిన్ సురక్షితం:WHO
- February 11, 2021
జెనీవా:ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని నుంచే ఇప్పుడిప్పుడే విముక్తి కలుగుతుంది.ఇందుకు వివిధ ఔషధ కంపెనీలు తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.కొన్ని కంపెనీల టీకాలపై కలుగుతున్న అనుమానాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ క్లారిటీ ఇచ్చింది.ఇందులో భాగంగా ఆక్స్‌ఫర్డ్ సౌజన్యంతో ఆస్ట్రోజెనెకా సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సిన్ వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతినిచ్చింది. దక్షిణాఫ్రికాలో ఈ వ్యాక్సిన్ వినియోగంపై అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో WHO ఈ వ్యాక్సిన్‌కు గ్రీనిసిగ్నల్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. బుధవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్యానెల్ సభ్యులు… ఆస్ట్రాజెనెకా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ సురక్షితమని, ప్రభావశీలి అని, దీనిని పూర్తి స్థాయిలో వినియోగించవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్‌ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం







