ఇన్‌స్టంట్ పేమెంట్స్ విధానంపై సౌదీ ప్రకటన

- February 12, 2021 , by Maagulf
ఇన్‌స్టంట్ పేమెంట్స్ విధానంపై సౌదీ ప్రకటన

రియాద్:సౌదీ సెంట్రల్ బ్యాంక్ (ఎస్‌సిబి), ఇన్‌స్టంట్ పేమెంట్స్ విధానాన్ని ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. 24 గంటల్లోనే బ్యాంకుల నడుమ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్, కంపెనీస్, వ్యక్తులు తమ ఇన్‌స్టంట్ ట్రాన్స్‌ఫర్స్ చేసుకోవడానికి వీలు కలుగుతుందనీ, రోజులో 24 గంటలూ, వారంలో 7 రోజులూ ఈ పేమెంట్స్ చేసుకోవడానికి వీలుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com