ఇన్స్టంట్ పేమెంట్స్ విధానంపై సౌదీ ప్రకటన
- February 12, 2021
రియాద్:సౌదీ సెంట్రల్ బ్యాంక్ (ఎస్‌సిబి), ఇన్స్టంట్ పేమెంట్స్ విధానాన్ని ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. 24 గంటల్లోనే బ్యాంకుల నడుమ ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్, కంపెనీస్, వ్యక్తులు తమ ఇన్స్టంట్ ట్రాన్స్ఫర్స్ చేసుకోవడానికి వీలు కలుగుతుందనీ, రోజులో 24 గంటలూ, వారంలో 7 రోజులూ ఈ పేమెంట్స్ చేసుకోవడానికి వీలుంది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







