నిబంధనలు పాటించినంతకాలం తెరచి వుండనున్న మార్కెట్లు, మాల్స్

- February 12, 2021 , by Maagulf
నిబంధనలు పాటించినంతకాలం తెరచి వుండనున్న మార్కెట్లు, మాల్స్

రియాద్:షాపింగ్ మాల్స్ అలాగే మార్కెట్లు సౌదీ అరేబియాలో తెరిచే వుండనున్నాయి నిబంధనల్ని కమ్యూనిటీ మెంబర్స్ అంతా సరైన రీతిలో అమలు చేసినంతకాలం.ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.కోవిడ్ 19 విషయమై ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ విషయాన్ని పేర్కొన్నారు. షాపింగ్ మాల్స్‌కి చెందిన 370 మందికి పైగా యజమానులతో ఈ మేరకు పలు అంశాలపై చర్చించారు అధికారులు. ఇటీవలి కాలంలో 120,000 పర్యాయాలు మినిస్ట్రీ సూపర్‌వైజరీ బృందాలు తనిఖీల్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com