సౌదీలో తప్పిపోయిన తెలంగాణ వాసి క్షేమంగా తిరిగి ఇంటికి చేర్చిన GWAC సంస్థ సభ్యులు...
- February 12, 2021రియాద్:సౌదీ అరేబియా రియాద్ లో Exit-18 లో తప్పిపోయిన తెలంగాణ కార్మికుడు క్షేమంగా తన కంపెనీకి రాత్రి 10:00 గంటలకు తిరిగి రావడం జరిగింది.ఆచూకీ కోసం ఎదురుచూస్తున్న కుటుంబానికి వెంటనే , GWAC సంస్థ సభ్యులు తెలియజేశారు.
తప్పిపోయిన తెలంగాణ కార్మికుడి ఆచూకీ గురించి సోషల్ మీడియాలో సహకరించిన మిత్రులందరికీ GWAC సౌదీ శాఖ ధన్యవాదాలు తెలిపింది.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..