నిర్లక్ష్యం: ఏడుగురు హెల్త్ మినిస్ట్రీ ఉద్యోగులకు జరీమానా
- February 13, 2021
మనామా:విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించినందుకుగాను హెల్త్ మినిస్ట్రీకి చెందిన ఏడుగురు ఉద్యోగులకు 500 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించడం జరిగింది. వీరి నిర్లక్ష్యం కారణంగా 12,000 బహ్రెయినీ దినార్ల నష్టం వాటిల్లినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మినిస్ట్రీ డ్రగ్స్ స్టోర్ నుంచి 170,000 నార్కోటిక్స్ ట్యాబ్లెట్ల నష్టం ఈ నిర్లక్ష్యం కారణంగా జరిగింది. జరీమానా పెంచాలని కోరుటూ, పై కోర్టులో అప్పీల్ చేయబోతున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూషన్ పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







