అవినీతి: 48 మంది ప్రభుత్వ అధికారులపై కేసుల నమోదు
- February 13, 2021
:మొత్తం 48 మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేసులు నమోదు చేయబడ్డాయి. డిఫెన్స్, ఇంటీరియర్, జస్టిస్, మున్సిపల్ అలాగే రూరల్ ఎఫైర్స్ మినిస్ట్రీలకు చెందిన ఉద్యోగులపై అవినీతి అభియోగాలు మోపబడినట్లు తెలుస్తోంది.హౌసింగ్, ఎడ్యుకేషన్ మరియు ఎన్విరాన్‌మెంట్, వాటర్ మరియు అగ్రికల్చర్ విభాగాలకు చెందినవారిపైనా అభియోగాలు మోపారు. ఓవర్‌సైట్ మరియు యాంటీ కరప్షన్ అథారిటీ ఈ వివరాల్ని వెల్లడించింది.ప్రెసిడెన్సీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ, సౌదీ ఫుడ్ మరియు డ్రగ్స్ అారిటీ, జనరల్ అథారిటీ ఆఫ్ మిటియరాలజీ మరియు ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ విభాగాల్లోని ఉద్యోగులపైనా అవినీతి ఆరోపణల మేరకు కేసులు నమోదు చేయడం జరిగింది. 17 మంది పౌరులు అలాగే వలసదారులు కూడా అవినీతి కేసుల్లో అరెస్టయ్యారు.
తాజా వార్తలు
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!







