ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్: హోటళ్ళను ఎంచుకునే ఛాయిస్ ప్రయాణీకులదే
- February 13, 2021
ఒమన్: ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ నిమిత్తం ప్రయాణీకులు తమకు నచ్చిన హోటల్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని గవర్నమెంట్ కమ్యూనికేషన్ సెంటర్ స్పష్టం చేసింది. తప్పనిసరి ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రయాణీకులు తమ సొంత ఖర్చులతో క్వారంటైన్లో వుండాలనీ, ఈ నేపథ్యంలో వారు తమకు నచ్చిన హోటల్‌ను ఎంపిక చేసుకోవచ్చని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. 24994267, 24994265, 24994266 నెంబర్లను సంప్రదించడం ద్వారా ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ సమాచారం తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్‌పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్‌ఫామ్‌కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు







