207 మిలియన్ కన్స్యూమర్ లోన్లు తీసుకున్న వలసదారులు
- February 13, 2021
కువైట్: 2020 డిసెంబర్ 31 నాటికి వలసదారులు మొత్తంగా 207 మిలియన్ కువైటీ దినార్ల కన్స్యూమర్ లోన్లను తీసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కువైట్ పౌరులతో పోల్చితే, వలసదారులు ఏడు రెట్లు అధిక మొత్తం లోన్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ఈ విషయాన్ని వెల్లడించింది. కన్స్యూమర్ లోన్లు అనేవి మీడియం టెర్మ్ పర్సనల్ లోన్లు. వీటిని పౌరులు లేదా రెసిడెంట్లకు లభిస్తాయి. వ్యక్తిగత అవసరాల కోసం.. అనగా కన్స్యూమర్ మరియు డ్యూరబుల్ గూడ్స్ కొనుగోలు చేసేందుకు ఎడ్యుకేషనల్ లేదా మెడికల్ ఖర్చుల కోసం వీటిని వినియోగిస్తారు. 5 ఏళ్ళు మించకుండా ఈ లోన్లను తీసుకున్నవారు వాయిదాల పద్ధతిలో చెల్లించవచ్చు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







