వివోనే IPL- 2021 స్పాన్సర్...
- February 14, 2021
IPL-2021 టైటిల్ స్పాన్సర్‌గా...చైనా మొబైల్ కంపెనీ వివోను పాలక మండలి ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.ఈ విషయాన్ని ఓ బీసీసీఐ అధికారి ప్రకటించారు.అయితే గత కొన్ని రోజుల నుంచి స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకుంటుందని వార్తలు వచ్చాయి.వీటికి చెక్ పెడుతూ..గతంలో ఉన్న ఒప్పందాన్ని కొనసాగించాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది అని సమాచారం.అయితే 2020 ఐపీఎల్ కు స్పాన్సర్‌గా ఉన్న వివో 2021 ఐపీఎల్ స్పాన్సర్షిప్ నుండి తప్పుకుంది.కానీ మళ్ళీ ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న IPL-2021 ను స్పాన్సర్‌గా వ్యవరించనుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







