భారత్ లో కరోనా కేసుల వివరాలు
- February 16, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా ఉధృతి కొనసాగుతోంది.దేశంలో కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న పాజిటివ్ కేసుల సంఖ్యమాత్రం రోజురోజుకు భయపెడుతూనే ఉన్నది.తాజాగా దేశంలో 9,121 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,09,25,710 కు చేరింది.ఇందులో 1,06,33,025 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,36,872 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 81 మంది మృతి చెందారు.దీంతో ఇప్పటి వరకు భారత్ లో కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 1,55,813 కు చేరింది.ఇక దేశంలో ఇప్పటి వరకు మొత్తం 87,20,822 మందికి వ్యాక్సిన్‌ను ఇవ్వడం విశేషం.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







