ప్రయాణీకులకు మూడు సార్లు పీసీఆర్ టెస్టులు

- February 17, 2021 , by Maagulf
ప్రయాణీకులకు మూడు సార్లు పీసీఆర్ టెస్టులు

మనామా:బహ్రెయిన్‌ ప్రయాణీకులు ఇకపై మూడు సార్లు కరోనా టెస్టులు చేయించుకోవాల్సి వుంటుంది. సోమవారం, ఫిబ్రవరి 22 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది. బహ్రెయిన్‌కి వచ్చిన రోజు, ఆ తర్వాత ఐదో రోజు, 10వ రోజు ఈ టెస్టులు చేస్తారు. కాగా, 3 టెస్టులకు 36 బహ్రయినీ దినార్స్ వసూలు చేస్తారు. గతంలో 2 టెస్టులకు 40 బహ్రెయినీ దినార్స్ ధర వుండేది.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com