లైసెన్సు లేకుండా కమర్షియిల్ ఆపరేషన్స్

- February 17, 2021 , by Maagulf
లైసెన్సు లేకుండా కమర్షియిల్ ఆపరేషన్స్

మస్కట్:మస్కట్ మునిసిపాలిటీ, లైసెన్సు లేకండా కమర్షియల్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న ఓ ఇంటిపై సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ మేరకు మునిసిపాలిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. మునిసిపాలిటీ ఆఫ్ మస్కట్, ముట్రాహ్ అల్ కుబ్రాలో తనిఖీలు నిర్వహించింది. ఓ విలాయత్‌లో నిబంధనలకు విరుద్ధంగా బట్టలు కుట్టే పనిని ఆ ఇంట్లో నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నిర్వాహకులపై చట్టపరమైన చర్యలుంటాయని అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com