ఆకాశం మేఘావృతం, వర్షపు జల్లులు కురిసే అవకాశం
- February 18, 2021
బహ్రెయిన్: వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం బహ్రెయిన్‌లో పలు చోట్ల ఆకాశం మేఘావృతమవుతుంది. కొన్ని చోట్ల వర్షపు జల్లులు కురిసే అవకాశం వుంటుంది. 10 నుంచి 15 నాట్స్ వేగంతో గాలులు వీచే అవకాశముంది. కొన్ని చోట్ల 17 నుంచి 22 నాట్ల వేగంతోనూ, ఇంకొన్ని చోట్ల 22 నుంచి 27 నాట్స్ వేగంతోనూ గాలులు వీయొచ్చు. బలమైన గాలులు, సముద్రం అలజడిగా వుండవచ్చు. ఉష్ణోగ్రతలు అత్యల్పంగా 26 డిగ్రీలుగానూ, అత్యల్పంగా 18 డిగ్రీలుగానూ వుండొచ్చు. హ్యమిడిటీ అత్యధికంగా 90 శాతం, అత్యల్పంగా 40 శాతం వరకు వుంటుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష