కనక్సి ఖిమ్జి ఇక లేరు

- February 18, 2021 , by Maagulf
కనక్సి ఖిమ్జి ఇక లేరు

మస్కట్: ఖిమ్జి రాందాస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ కనక్సి గోకల్దాస్ ఖిమ్జి కన్నుమూశారు. ఇండియన్ స్కూల్ మస్కట్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కనక్సి గోకల్దాస్ ఖిమ్జి, ఒమన్‌లో తొలి ఇండియన్ స్కూల్ వ్యవస్థాపకుడని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేసింది ఇండియన్ స్కూల్ మస్కట్. ఖిమ్జి మృతికి సంతాపంగా అన్ని ఇండియన్ స్కూల్స్, నేడు అంటే 18 గురువారం సెలవు దినం పాటిస్తాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com