అత్యంత ఎత్తయిన రెస్టారెంట్ తాత్కాలిక మూసివేత
- February 18, 2021
యూఏఈలో అత్యంత ఎత్తయిన రెస్టారెంట్ తాత్కాలికంగా మూతబడింది. మార్చిన కొత్త నిబంధనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. జబెల్ జైస్ - రస్ అల్ ఖైమా, 1,484 మీటర్ల ఎత్తులో ఏర్పాటయ్యింది. గత అక్టోబర్‌లో దీన్ని ప్రారంభించారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







