హ్యూమన్ ట్రాఫికింగ్: ఇద్దరి అరెస్ట్
- February 18, 2021
బహ్రెయిన్: ఫస్ట్ హై క్రిమినల్ కోర్టు, ఇద్దరు వ్యక్తులకు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో 10 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. ఇద్దరికీ చెరో 2,000 బహ్రెయినీ దినార్ల జరీమానా కూడా న్యాయస్థానం విధించింది. బాధితుల రిపాట్రియేషన్ ఖర్చుల్నీ నిందితులే భరించాలని న్యాయస్థానం ఆదేశించింది. బహ్రెయిన్‌లో ఉద్యోగాలంటూ విదేశాల నుంచి మహిళల్ని, యువతుల్ని రప్పించి, వారిని నిందితులు మోసం చేస్తున్నట్లుగా విచారణలో తేలింది. అందిన సమాచారం మేరకు, బాధిత మహిళల్ని రక్షించిన అధికారులు, నిందితుల్ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- మస్కట్ తీరంలో నలుగురిని రక్షించిన ఒమన్ కోస్ట్ గార్డ్..!!
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్‌పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్‌లో మూడు వినూత్న ప్రాజెక్టులు..







