కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన: 354 ఫెసిలిటీస్ మూసివేత
- February 19, 2021
అబుదాబీ డిపార్టుమెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్, 354 బిజినెస్ ఫెసిలిటీస్‌ని అబుదాబీ, అల్ అయిన్ అలాగే అల్ దఫ్రా ప్రాంతాల్లో మూసివేయడం జరిగింది. డిపార్టుమెంట్ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం 29 బిజినెస్ ఫెసిలిటీస్‌ని కోవిడ్ ప్రికాషనరీ మెజర్స్ ఉల్లంఘన నేపథ్యంలో మూసివేసినట్లు తెలుస్తోంది. మరో 325 ఫెసిలిటీస్‌లో కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ వ్యాప్తి నేపథ్యంలో మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అథారిటీస్ 50,000 దిర్హాముల వరకు జరీమానాల్ని కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి విధించడం జరిగింది.
తాజా వార్తలు
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన
- బహ్రెయిన్‌లో ‘అఖండ–2’ ఉచిత ప్రీమియర్ బెనిఫిట్ షో
- ఘనంగా సుల్తాన్ సాయుధ దళాల వార్షిక దినోత్సవం..!!
- యునెస్కో వారసత్వ జాబితాలో దీపావళి..!!
- కువైట్ మునిసిపాలిటీ స్పెషల్ ఆపరేషన్.. 19 వాహనాలు సీజ్..!!
- ఖతార్ పీఎంతో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ చర్చలు..!!
- యూఏఈలో జనవరి 1న పెయిడ్ హాలీడే..!!
- జెడ్డా బుక్ ఫెయిర్ 2025లో ప్రసిద్ధ సినిమాల షో..!!







