స్నో ఫాల్: తబుక్ వైపు చూస్తున్న సందర్శకులు
- February 19, 2021
తబుక్ మౌంటెయిన్స్ ప్రతి ఏడాదీ మంచు కురిసే సమయంలో ప్రధాన పర్యాటక కేంద్రాలుగా మారుతుంటాయి. మంచుతో కప్పబడి వున్న ప్రకృతి సోయగాల్ని తిలకించేందుకు సందర్శకులు సౌదీ నలు మూలల నుంచీ వస్తుంటారు. అయితే, ఈసారి కరోనా నేపథ్యంలో కొన్ని ఆంక్షలు అమల్లో వుండడంతో సందర్శకుల సంఖ్య కాస్త తక్కువగానే వుంటోంది. మరోపక్క, తబుక్ మౌంటెయిన్స్ అందాలు సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోల రూపంలో దర్శనమిస్తున్నాయి. ఇతర దేశాల నుంచి కూడా సందర్శకులు ఈ మంచు సోయగాల్ని చూసి మైమర్చిపోతుంటారు. వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నదాన్ని బట్టి రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నాయనీ, మంచు మరింత ఎక్కువగా కురిసే అవకాశం వుందనీ తెలుస్తోంది
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!