డ్రైవింగ్ టెస్ట్ మోసం: ప్రభుత్వ ఉద్యోగులకు జైలు
- February 19, 2021
బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్టు, ఇద్దరు పబ్లిక్ సర్వీస్ ఉద్యోగులకు జైలు శిక్ష విధించింది. తమ అధికారిక పదవుల్ని దుర్వినియోగం చేసినందుకు వీరికి శిక్ష ఖరారు చేసింది న్యాయస్థానం. డ్రైవింగ్ టెస్ట్ సందర్భంగా కొందరికి అక్రమంగా పాస్ అయినట్లు ప్రకటించడమే నిందితులు చేసిన నేరం. నిందితులు ఇద్దరికి ఏడేళ్ళ జైలు శిక్ష విధించగా, ఒకరికి ఆరేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఫైనాన్షియల్ క్రైమ్ మరియు మనీ లాండరింగ్ ప్రాసిక్యూషన్ హెడ్ మాట్లాడుతూ, ఇద్దరు నిందితులు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ఉద్యోగులని తెలిపారు. ఓ నిందితుడ్ని శిక్ష ముగిశాక డిపోర్ట్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!