సౌదీ కప్ వేడుకలో పాల్గొననున్న క్రౌన్ ప్రిన్స్
- February 20, 2021
సౌదీ: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, జనద్రియాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ రేస్ కోర్సులోజరిగే సౌదీ కప్ వేడుకలో పాల్గొననున్నారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన గుర్రాలు అత్యంత ఖరీదైన హార్స్ రేస్‌లో పాల్గొననున్నాయి.30.5 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీతో పోటీలు జరుగుతాయి.13 దేశాలకు చెందిన 77 గుర్రాలు ఈ టైటిల్ కోసం పోటీ పడనున్నాయి.విజేతకు 20 మిలియన్ డాలర్ల బహుమతి లభిస్తుంది.ఈ వేడుకకు హాజరవుతున్నందుకుగాను క్రౌన్ ప్రిన్స్‌కి కృతజ్ఞతలు తెలిపారు ఈక్వెస్ట్రియన్ హై కమిషన్ ఛైర్మన్ ప్రిన్స్ బందర్ బిన్ ఖాలిద్ అల్ ఫైజల్.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..