ఎంప్లాయర్స్, స్కూల్ యాజమాన్యాలు ఆ వివరాలు వెల్లడించాల్సిందే
- February 20, 2021_1613801908.jpg)
యూఏఈ:స్కూళ్ళ ప్రిన్సిపల్స్ అలాగే ఆయా ఎస్టాబ్లిష్‌మెంట్స్ మేనేజర్స్ కరోనా విషయమై అప్రమత్తంగా వుండాలని, కరోనా పాజిటివ్ కేసులు వుంటే, వెంటనే అథారిటీస్‌కి సమాచారం అందించాల్సి వుంటుందని యూేీ ఫెడరల్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. స్కూల్‌లో ఎవరికైనా కరోనా పాజిటివ్ అని తేలితే, వెంటనే వారిని ఐసోలేట్ చేసి, సమాచారాన్ని అథారిటీస్‌కి అందజేయాలి. అలాగే ఎస్టాబ్లిష్‌మెంట్స్ విషయంలో కూడా ఇలాగే చేయాలి. సమాచారాన్ని అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు. 50,000 దిర్హాముల వరకు జరీమానా విధించే అవకాశం వుంటుంది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం