ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్
- February 20, 2021
ఏపీ నిరుద్యోగులకు ఇండియా పోస్ట్ గుడ్ న్యూస్ అందించింది. గ్రామీణ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేసేందుకు సన్నద్దమైంది. తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో పోస్టులు ఉండగా.. వాటి కోసం వేర్వేరుగా నోటిఫికేషన్లను విడుదల చేసింది. తెలంగాణలో 1150 పోస్టులు.. ఆంధ్రప్రదేశ్లో 2296 పోస్టులు ఉన్నాయి. గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు సంబంధించి భర్తీ ప్రక్రియ ఏపీలో కొనసాగుతోంది. ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. ఇక ప్రాంతాల వారీగా ఖాళీల వివరాలు ఎలా ఉన్నాయో నోటిఫికేషన్ చూసి తెలుసుకోవచ్చు.
దరఖాస్తుకు చివరి తేదీ – ఫిబ్రవరి 26
విద్యార్హత – 10వ తరగతి ఉత్తీర్ణత
అప్లికేషన్ ఫీజు – రూ. 100, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ట్రాన్స్జెండర్, దివ్యాంగులకు నో ఫీజు
వయస్సు – 18 నుంచి 40 ఏళ్లు(2021 జనవరి 27 నాటికి)
ఎంపిక విధానం – మెరిట్ లిస్ట్ ఆధారం
వేతనం – బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ – రూ. 12,000
– అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, గ్రామీణ డాక్ సేవక్ – రూ. 10,000
పూర్తి వివరాల కోసం – https://appost.in/
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం